3వార్డు పెద్ద ధనమ్మ లాల్ లక్ష్మీపురం ఇందిరమ్మ ఇండ్లపై ఘాటైన విమర్శలు
-గ్రామంలో సీసీ రోడ్లు, గ్రామపంచాయతీ భవనం, వీధిలైట్లు పై ఎన్ని నిధులు వచ్చినాయి.. -వార్డు నెంబర్లకు చెప్పకుండా అన్ని తానై వ్యవహరిస్తున్న సర్పంచ్..-మా వార్డ్ ల తో సంతకాలు పెట్టుకునేటప్పుడే అవసరము -బిల్లులుతీసుకునేటప్పుడు అవసరం లేదు, -ఇందిరమ్మ ఇండ్లు వార్డుల వారిగా ఇచ్చేటప్పుడు వార్డులతో పనిలేదు.-నేను మూడో వార్డులో గెలిచిన తర్వాత ఉత్తంకుమార్ రెడ్డి నాకు శాలువా కప్పి సత్కరించారు..-నేను నా కుటుంబం పూరి గుడిసెలునివసిస్తున్నాము. నేనొక ప్రజాప్రతినిధిని ప్రజల చేత ఎన్నుకోబడిన నేను నాకే ఇల్లు లేదు నేను ప్రజలకు ఏమి ఇవ్వగలుగుతా.....