పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన మాస్టర్ మైండ్స్ స్కూల్ విద్యార్థులు.

"పోలీసులంటే భయం కాదు.. భరోసా: విద్యార్థులకు అవగాహన. "అమరవీరుల త్యాగాలు, పోలీసుల విధులపై అవగాహనమనప్రజాప్రతినిధి//సిద్దిపేటరూరల్,అక్టోబర్24:పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ప్రత్యేకంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేటకు చెందిన మాస్టర్ మైండ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కు చెందిన సుమారు 70 మంది విద్యార్థినీ విద్యార్థులు తమ ఉపాధ్యాయులతో కలిసి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను విద్యార్థులకు...