కేజీబీవీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి

"ఆరోగ్యంబాగోలేదనిచెప్పి..తెల్లవారుజామున ఆసుపత్రికితరలింపు"తల్లిదండ్రులు చేరుకునేలోపే మృతి..తండ్రి ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తుమనప్రజాప్రతినిధి//అక్టోబర్30:సిద్దిపేటనియోజకవర్గంరూరల్‌: రాఘవాపూర్‌ కేజీబీవీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల విద్యార్థిని లాస్య అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపింది. విద్యార్థిని మృతిపై తండ్రి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిద్దిపేట రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.గుడికందుల గ్రామానికి చెందిన దాపులగల్ల సంతోష్ కుమార్తె లాస్య రాఘవాపూర్‌ కేజీబీవీలో పదో తరగతి చదువుతోంది. దసరా సెలవుల అనంతరం అక్టోబర్‌ 24న కుటుంబ సభ్యులు ఆమెను పాఠశాలలో...