చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి

మనప్రజాప్రతినిధి//మెదక్,తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై తెలంగాణ రక్షణసేన పార్టీ తీవ్ర ఖండనవిగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి – నూతన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఘనంగా పునఃప్రతిష్ఠించాలి: బట్టి అజయ్ డిమాండ్ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మహిళా చైతన్యానికి ప్రతీక, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన వీరనారి చాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని మెదక్ జిల్లా కేంద్రంలోని మెదక్ పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడాన్ని తెలంగాణ రక్షణసేన పార్టీ మెదక్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బట్టి...