జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగం అమానుషం
"బాధిత జర్నలిస్టులను పరామర్శించిన రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొంపెల్లి మహేష్"ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి"బాధిత జర్నలిస్టులకు రాజన్న ప్రెస్ క్లబ్ అండమనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల,అక్టోబర్17:రాజన్న సిరిసిల్ల జిల్లాలో జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణల నేపథ్యంలో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత జర్నలిస్టులు పోతురి శేఖర్, రాతిపల్లి సంపత్లను రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొంపెల్లి మహేష్ శుక్రవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ప్రెస్ క్లబ్ తరఫున పూర్తి అండదండలు అందిస్తామని భరోసా ఇచ్చారు.ఈ నెల...