శివాయిపల్లి గ్రామ ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన 4వ వార్డు మెంబర్ బండారి భవాని

మెదక్ జిల్లా//మనప్రజాప్రతినిధి:బతుకమ్మ దసరా సందర్భంగా శివయిపల్లి గ్రామ ప్రజలకు వార్డు ప్రజలకు బతుకమ్మ విజయదశమ 4 వార్డు  మెంబర్ బండారి భవాని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక విజయానికి చిన్నంగా దసరా పండుగను విజయదశమిగా పేరుతో దేశవ్యాప్తంగా జరుపుకుంటారని తెలిపారు. దసరా ఒకే రోజున కుటుంబంలోని సభ్యులందరూ ఒకే చోట గుమ్మిగుడి సమూహికంగా సంబరాలు జరుపుకోవడం తెలంగాణ సభన్న వర్గాల ఐక్యతకు నిదానంగా నిందిస్తున్నారు. షామీ పూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలాయ్...