మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ కి ఘన నివాళి

పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరమ్మ సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావుమనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల:భారతదేశపు ఉక్కు మహిళ, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి వేడుకలను గురువారం కల్లూరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.*ఈ సందర్భంగా చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ...* దేశ సమగ్రతను కాపాడటానికి, బడుగు...