మాతృ శిశు మరణాల తగ్గింపుపై అవగాహన ర్యాలీ

"ఆరోగ్యవంతమైన మాతృత్వమే లక్ష్యం.. 338 మందితో సోమి వాక్"మాతృ శిశు మరణాల నివారణకు సమష్టి కృషిమనప్రజాప్రతినిధి:సిద్దిపేటనియోజకవర్గం.నవంబర్23సొసైటీ ఆఫ్ మిడ్‌వైఫ్స్ ఇండియా (సోమి) ఆధ్వర్యంలో మాతృ శిశు మరణాలను తగ్గించడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆదివారం సిద్దిపేట లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. నర్సింగ్ వైద్య కళాశాల సిబ్బంది. విద్యార్థులు ర్యాలీని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌తో పాటు సుప్రియాదేవి, ప్రసన్న, కల్పన, సబిత మేడమ్‌లు పాల్గొన్నారు. నాలుగు విభాగాలకు చెందిన సిబ్బంది, వసతి గృహ కార్మికులు, 338 మంది విద్యార్థులు ఉత్సాహంగా...