బుల్లెట్ బండి వివాదం.హుజూర్‌నగర్ ఎస్ఐ సస్పెండ్

మనప్రజాప్రతినిధి//హుజూర్ నగర్ నవంబర్ 24చోరీకి గురైన వాహనం విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలపై హుజూర్‌నగర్ ఎస్ఐ చలికంటి నరేష్ సస్పెండ్ అయ్యారు. ఈ వివాదానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు తక్షణ చర్యలు చేపట్టారు.అసలేం జరిగిందంటే..హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ (బుల్లెట్) బైక్ చోరీకి గురైంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన వనస్థలిపురం పోలీసులు, సాంకేతిక ఆధారాలతో ఆ బైక్ హుజూర్‌నగర్‌లో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అక్కడికి చేరుకుని వాహనాన్ని...