నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం
"ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానంవెలికట్టలో 23 సీసీ కెమెరాల ప్రారంభోత్సవంలో అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం12ప్రజల రక్షణకు, నేరాల నియంత్రణకు, నేరస్తులను గుర్తించి పట్టుకోవడానికి సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ పిలుపు మేరకు సురక్ష నేత్ర ప్రాజెక్టులో భాగంగా ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఈ మేరకు బుధవారం కొండపాక మండలంలోని వెలికట్ట గ్రామంలో సర్పంచ్ మానస సురేందర్ రావు ఆధ్వర్యంలో...