సీఎం రేవంత్ రెడ్డి సభకు కాంగ్రెస్ శ్రేణుల సమాయత్తం
"ఈనెల19న సిద్దిపేటలో భారీ బహిరంగ సభ..సభా స్థలాన్ని పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు ప్రజలకు అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు విజ్ఞప్తిమనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.నవంబర్12తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 19వ తేదీన సిద్దిపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సభను విజయవంతంగా నిర్వహించేందుకు నాయకులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నాయకురాళ్లు, రెవెన్యూ అధికారులతో కలిసి సభ నిర్వహించే స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.సభకు...