పాఠశాల అభివృద్ధికి రూ.1.20 లక్షల విరాళం

దాతృత్వాన్ని చాటుకున్న రావులపల్లి ప్రసాద్  అరుణ దంపతులునేరేడుచర్ల: (మన ప్రజాప్రతినిధి దినపత్రిక )నేరేడుచర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కోసం అవసరమైన నిధులు కోరగానే స్పందించిన ప్రముఖ పారిశ్రామికవేత్త రావులపల్లి ప్రసాద్, అరుణ దంపతులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. పాఠశాల అభివృద్ధిలో భాగంగా సుమారు రూ.1,20,000 విలువైన రంగులు వేయించడం, మరమ్మతు పనులకు అవసరమైన ఖర్చులను భరించి తమ ఉదారతను చాటుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఒకప్పుడు నేరేడుచర్లలో వ్యాపారం నిర్వహిస్తూ ఇక్కడి ప్రజలతో అనుబంధం...