రూ.12 లక్షల విలువైన సామగ్రి అగ్నికి ఆహుతి
"దీపావళి పూజ అనంతరం మూతపడిన షాపులో అగ్నిప్రమాదంబాధితుడిని పరామర్శించిన ఎంపీ మాధవనేని రఘునందన్ రావుమనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.నవంబర్10సిద్దిపేటజిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ బైక్ సర్వీసెస్ అండ్ ఆటోమొబైల్ షాపులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో షాపులోని సామగ్రి మొత్తం అగ్నికి ఆహుతి కాగా, సుమారు రూ.12 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు.వివరాల్లోకి వెళితే.. దీపావళి పండుగ సందర్భంగా ఆదివారం షాపులో యజమాని భువనగిరి చందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం షాపును మూసివేసి ఇంటికి వెళ్లారు. మరుసటి...