ఆపదలో అండగా ఉంటా.. అధైర్యపడొద్దు

"బాధితకుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పిన మాజీ సుడా చైర్మన్ మారెడ్డిరవీందర్ రెడ్డిమనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.నవంబర్10సిద్దిపేటజిల్లా రూరల్ మండల పరిధిలోని ఇర్కోడ్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తోడేటి యాదగిరి (59), తండ్రి లక్ష్మీనారాయణ యాదగిరి కుమారుడు రాజు కుటుంబాన్ని అలాగే గురువారం మెరుగైన వైద్యం కోసం యశోదహాస్పిటల్ కి వెళుతున్న క్రమంలో మార్గ మద్యలోనే ప్రాణాలు కోల్పోయిన గ్రామానికి చెందిన కుచ్చుల మౌనిక (29), భర్త సురేష్ కుటుంబాన్ని మాజీ సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి పరామర్శించి ఆర్ధిక సహాయం చేసారు.తోడేటి యాదగిరి మృతితో...