రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. భార్యకు తీవ్ర గాయాలు
"రాంగ్ రూట్లో వచ్చి బైక్ను ఢీకొట్టిన మరో ద్విచక్ర వాహనం"సంతోషంగా కుమార్తె ఇంటికి బయలుదేరిన దంపతులు.. మార్గమధ్యలో మృత్యుఒడికి చేరిన భర్తమనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.నవంబర్22చిన్నగుండవెల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన చిలుకోటి మల్లారెడ్డి (58),తనభార్య ఇంద్ర (55)తో కలిసి ఆదివారం ఉదయం సుమారు 11 గంటలకు సిద్దిపేటలోని తమ చిన్న కుమార్తె ఇంటికి వెళ్లేందుకు హీరో హోండా హెచ్ఎఫ్ డీలక్స్ ద్విచక్ర...