manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 10:22 am Posted by : MANA PRAJA PRATINIDHI

శివాయిపల్లి  లో మంగలి ఆశారాo చనిపోయిన విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా సెక్రెటరీ బెండే రమేష్

మెదక్ జిల్లా//మనప్రజాప్రతినిధి:

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం 2000 అందజేసిన కాంగ్రెస్ సీనియర్ నేత మెదక్ జిల్లా సెక్రెటరీ బెండే రమేష్ అన్న కాంగ్రెస్ సీనియర్ నేత కాస వెంకటి, రెడ్డిపల్లి శ్రీశైలం, బండారి ప్రణయ్ కుమార్, మంగలి అశోక్, మంగలి బిక్షపతి, మంగలి రమేష్, మంగలి నరసింహులు, మంగలి ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు