పర్వతం సంజీవ కు అశ్రునివాళి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పర్వతం నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు.

మనప్రజాప్రతినిధి// సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లా కుడ కుడ ప్రాంత వాసి ఐనా పర్వతం చంద్రయ్య (అలియాస్ )సం జీవ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. ఈరోజు కుడకు డ లో వారి దశదిన కార్యక్రమానికి హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసిన  సంజీవ కుమారుడు స్వామికి పర్వతం నాగేశ్వరరావు టీవీ 4 పాత్రికేయుడు  ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.. ఇట్టి కార్యక్రమంలో పర్వతం బీ మరాజు, పర్వతం నరేష్ రావు తూర్పు పాటి ఎర్రయ్య తోటరాములు పస్తo లింగయ్య...