రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ దుర్మరణం
"కారు ఢీకొని బైకుపై వెళ్తున్న వ్యక్తి మృతి..మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.నవంబర్21కారు, బైకు ఢీకొన్న ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన దుద్దెడ శివారులో తొగుట వెళ్లే మార్గంలో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తడకపల్లి గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ బండ్ల సిద్దయ్య బైకుపై వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సిద్దయ్య తలకు తీవ్ర గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. అంత్యక్రియలకు హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.సమాచారం...