జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు విజయఢంకా

"సాఫ్ట్‌బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు జోరు"ఆంధ్రప్రదేశ్,మధ్యప్రదేశ్ జట్లపై ఘనవిజయం..మనప్రజాప్రతినిధి//సిద్దిపేటజిల్లా.నవంబర్19చండీగఢ్‌లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 70వ జాతీయస్థాయి బాలికల అండర్-19 సాఫ్ట్‌బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది.పోటీల్లో భాగంగా గురువారం జరిగిన మొదటి లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ జట్టు ఆంధ్రప్రదేశ్ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 9-3 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.అదేవిధంగా రెండో లీగ్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ జట్టుతో తలపడి 18-14 పాయింట్ల తేడాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. వరుసగా...