టీచర్ల హేతుబద్ధీకరణ ఉత్తర్వులను సవరించాలి
"పీఆర్సీ నివేదిక బహిర్గతం చేసి వెంటనే అమలు చేయాలి"సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలిమనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.నవంబర్13ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు విద్యారంగాన్ని బలోపేతం చేసేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జట్టు గజేందర్ డిమాండ్ చేశారు. ఎస్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట అర్బన్ మండలం ఇమాంబాద్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉండాలనే నిబంధనతో రూపొందించిన...