రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
"మద్దతు ధరను రైతులు సద్వినియోగం చేసుకోవాలి"డీసీసీబీ మాజీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డిమనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.నవంబర్17కొండపాక: రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డీసీసీబీ మాజీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి అన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.కొండపాక మండలంలోని కొండపాక, వెలికట్ట, దుద్దెడ, మర్పడగ తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను చిట్టి దేవేందర్ రెడ్డి ప్రారంభించారు.ఈ...