manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 2:50 pm Posted by : MANA PRAJA PRATINIDHI

తెలంగాణ ముదిరాజ్ మహాసభ 12వ వార్షికోత్సవ వేడుకలు ప్రపంచం మత్స్యకారుల దినోత్సవం నవంబర్ 21న పోస్టర్ ఆవిష్కరణ

మెదక్ జిల్లా//ప్రజాప్రతినిధి:

తెలంగాణ ముదిరాజ్ మహాసభ మెదక్ జిల్లా అధ్యక్షుడు మానేగల రామకృష్ణయ్య, బండి గోపాలకృష్ణ ప్రధాన కార్యదర్శి, జిల్లా ఉపాధ్యక్షులు తియ్యవారు లక్ష్మణ్, జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లబోయిన ఆంజనేయులు, మెదక్ జిల్లా ప్రచార కార్యదర్శి కుత్తివాడ శేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు గుత్తి సుదర్శన్, మానేగల బంటి, జిల్లా ఉపాధ్యక్షులు అంతం గారి వెంకటేశం, జిల్లా మహిళా కార్యదర్శి ఎర్రి సాలమ్మ, సాటి స్వామి, సింహం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు