బాసర ట్రిపుల్ ఐటీలో కలుషిత నీటి కలకలం!
_విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమా? అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట!_తెలంగాణలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థగా పేరుగాంచిన బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ట్రిపుల్ ఐటీ)లో తాగునీటి కలుషితంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది._వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్న విద్యాసంస్థలోనే తాగునీటి నాణ్యతపై ప్రశ్నలు తలెత్తడం ఆందోళనకరం. _విద్యార్థులకు అందించాల్సిన తాగునీరు సురక్షితంగా లేకపోతే వారి ఆరోగ్యానికి బాధ్యత ఎవరిది? _విద్యార్థుల ప్రాణాల కంటే అధికారులకు నిర్లక్ష్యమే ముఖ్యమైందా?మనప్రజాప్రతినిధి//బాసరవిద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం కనీస బాధ్యత. కానీ కలుషిత నీటి సమస్య తలెత్తితే వెంటనే స్పందించాల్సిన యంత్రాంగం...