విజయంపైనమ్మకంతోముందడుగువేసిన5వ వార్డుఅభ్యర్థికుర్తివాడజగన్”

మనప్రజాప్రతినిధి//మెదక్.డిసెంబర్5శివాయిపల్లిగ్రామ5వ వార్డు మెంబర్ పదవికి నేను, కుర్తివాడ జగన్, నామినేషన్ దాఖలు చేసుకున్న సందర్భంగా నా వార్డు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసానికి నమ్మకానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను . నన్ను గెలిపించి తీరుతామని ఇచ్చిన నమ్మకానికి నేను రుణపడి ఉంటాను.విజయం సాధించిన తర్వాత మన 5వ వార్డు అభివృద్ధి కోసం రాత్రిపగలు అహర్నిశలు కృషి చేస్తానని భరోసా ఇస్తున్నాను. దయచేసి 5వ వార్డు ప్రజలందరూ కుర్తివాడ జగన్ అయిన నన్ను ఆశీర్వదించి గెలిపించండి.మీ విశ్వాసానికి, మీ ప్రేమకు, మీ సహకారానికి నా హృదయపూర్వక...