పుల్లూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సానుభూతి కార్యక్రమం.
మనప్రజాప్రతినిధి//సిద్దిపేట నియోజకవర్గ.జనవరి9 పుల్లూరు గ్రామానికి చెందిన కుంచం రాజయ్య అకాల మరణంతో విషాదంలో ఉన్న వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగాఉంటుంద ని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మార్కసతీష్ కుమార్ అన్నారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మార్క సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదిగొం డ సురేష్, దుబ్బరాజు, మార్క రాహుల్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్రె కనకయ్య, పేరువ రాములు కలిసి బాధిత కుటుంబా నికి 50...