వీరారెడ్డిపల్లిలో ప్రజాస్వామ్య పండుగనూతన సర్పంచ్‌,వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారంతో గ్రామపంచాయతీకి సరికొత్త జీవం.

మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లి.దుబ్బాక నియోజకవర్గం.సిద్దిపేట జిల్లాడిసెంబర్23అక్బర్‌పేట్ భూంపల్లి మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. గ్రామ సర్పంచ్‌గా చాట్లపల్లి బాల మల్లేశం గౌడ్ ఉప సర్పంచ్ రంగనమైన కనకరాజు బాధ్యతలు స్వీకరించగా, ఆయనతో పాటు వార్డు సభ్యులు1. మైసిగళ్ల ఎల్లవ్వ 2. కేశపాక స్వామి 3. చెప్యాల లక్ష్మి 4. మేకల   నరసింహులు 6. అగుల్ల వాణి 7. కొంపల్లి రమేష్ 8. రంగనమైన స్వామి9.షేక్ హసీనా19.మైసిగళ్ల దుర్గలింగం కూడా ప్రమాణ స్వీకారం...