ఘనంగా జరగనున్న ప్రమాణ స్వీకార మహోత్సవం
శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా రంగినేని చెంచయ్య నాయుడు బాధ్యతలు స్వీకారంమనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం.డిసెంబర్8ఎర్పేడు మండలం మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజల్లో ఉత్సాహం నిండిన వాతావరణం నెలకొంది.వచ్చే 13-11-25 శనివారం ఉదయం 9:30 గంటలకు శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీకి కొత్తపాలకవర్గం ప్రమాణ స్వీకారం ఘనంగా జరగనుంది.ఈ కార్యక్రమం స్థానిక ప్రజలు, వ్యవసాయదారులు, వ్యాపారవేత్తలు భారీ ఎత్తున హాజరుకావడంతో విశేషంగాసాగనుంది. ముఖ్యంగా ఈ ప్రమాణ స్వీకారానికిస్థానికశాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆశీస్సులు, ప్రోత్సాహం ఉండటం మరింత ప్రత్యేకతను...