దేశ అంతర్గత భద్రతకు దిశానిర్ధేశం: అమిత్‌షా

మూడు రోజుల కాన్ఫరెన్స్‌కు హోం మంత్రి అమిత్‌షా ప్రారంభందేశ అంతర్గత భద్రతపై సమగ్ర చర్చలకు ఈ వేదిక కీలకంనక్సల్ ప్రభావిత జిల్లాలు 126 నుంచి 11కి తగ్గాయని కేంద్రం వ్యాఖ్యరాయ్‌పూర్, నవంబర్ 29 (మనప్రజాప్రతినిధి):దేశ అంతర్గత భద్రత, నేర నియంత్రణ, వ్యూహాత్మక విధానాల రూపకల్పన సంబంధిత అత్యున్నత స్థాయి సమావేశం అయిన 60వ కాన్ఫరెన్స్ ను కేంద్ర గృహ మరియు సహకారశాఖ మంత్రి అమిత్‌ షా రాయ్‌పూర్‌లో ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న డైరెక్టర్ జనరల్స్ ఆఫ్...