బీఆర్‌ఎస్‌కు షాక్… కాంగ్రెస్ బలోపేతం

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్లడిసెంబర్ 17రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపెళ్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామ పంచాయతీలో రాజకీయంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ బీఆర్‌ఎస్ సీనియర్ సభ్యురాలు, మాజీ కోఆప్షన్ సభ్యురాలు, ప్రస్తుతం 4వ వార్డు మెంబర్‌గా కొనసాగుతున్న గౌడ లక్ష్మి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరడం స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.డీసీసీ జిల్లా అధ్యక్షులు సంగితం శ్రీనివాస్ సమక్షంలో గౌడ లక్ష్మి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని అధికారికంగా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు...