వైద్య రంగంలో తెలంగాణకు గర్వకారణం

– వెలుగు మహానంది జాతీయ అవార్డు గ్రహీత డా.శ్రీనివాస్ నాయక్‌కు ఘన సన్మానం •వైద్య రంగంలో మరో మైలురాయి•ప్రతిష్టాత్మక అవార్డుతో తెలంగాణకు ఖ్యాతి సిద్దిపేటనియోజకవర్గం:మనప్రజాప్రతినిధి//జనవరి26 వైద్య రంగంలో విశిష్ట సేవలతో రాష్ట్రానికి ప్రతిష్ట తీసుకొచ్చిన వెలుగు మహానంది జాతీయ అవార్డు గ్రహీత, శ్రీనివాస సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల నిపుణులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. శ్రీనివాస్ నాయక్ గారిని తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ (TGLA–711) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కనుక చంద్రం, జిల్లా ప్రధాన కార్యదర్శి ధరిపల్లి నగేష్,...