అర్జున అవార్డులతో తెలంగాణకు గర్వకారణం

గాయత్రి, ధనుష్‌కు సీఎం అభినందనలుజాతీయ క్రీడా పురస్కారాల విజేతలకు శుభాకాంక్షలుయువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన ప్రతిభమరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షహైదరాబాద్,ఆగస్టు19(మనప్రజాప్రతినిధి): ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు గాయత్రి గోపీచంద్, ధనుష్ శ్రీకాంత్‌లకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. క్రీడారంగంలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి దేశ అత్యున్నత క్రీడా గౌరవాల్లో ఒకటైన అర్జున అవార్డుకు ఎంపిక కావడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. షట్లర్ గాయత్రి గోపీచంద్, షూటర్ ధనుష్ శ్రీకాంత్‌లు తమ కృషి, పట్టుదల, అంకితభావంతో జాతీయ...