కళాకారుల కళ్లలో వెలుగులు
552 మందికి ఉచిత కళ్లద్దాల పంపిణీపవన్ కళ్యాణ్ చొరవతో ప్రత్యేక చర్యలుశుక్లాల శస్త్రచికిత్సలకు ఏర్పాట్లుహస్తకళాకారుల సంక్షేమానికి ప్రాధాన్యం నరసాపురం,ఆగస్టు17(మనప్రజాప్రతినిధి): హస్తకళాకారుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక కార్యక్రమాన్ని అమలు చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో నరసాపురం అంతర్జాతీయ లేస్ కేంద్రంలో నిర్వహించిన నేత్ర వైద్య శిబిరంలో దృష్టి సమస్యలు గుర్తించిన 552 మంది క్రోచెట్ లేస్ కళాకారులకు ఉచిత కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా వృత్తిపరంగా కంటి చూపుపై ఆధారపడే కళాకారులకు పెద్ద ఊరట...