ఉపాధి హామీ హక్కులను కాపాడేందుకు పోరాటం అవసరం
•ఫిబ్రవరి12దేశవ్యాప్తసమ్మెలోపాల్గొనాలి:ఎం.నర్సిములుసదాశివపేట,ఫిబ్రవరి09(మనప్రజాప్రతినిధి):కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక విధానాలు కార్మికులు, రైతులు, కూలీలకు అన్యాయం చేస్తున్నాయని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. నర్సిములు విమర్శించారు. సదాశివపేట మండలం ఎన్కెపల్లి గ్రామంలో ఉపాధి హామీ కార్మికుల సమస్యలను తెలుసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు.దేశంలో అమల్లో ఉన్న పాత 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం ద్వారా కార్మికుల హక్కులు బలహీనపరచబడుతున్న యని ఆయన అన్నారు. వెంటనే ఆ కోడ్లను రద్దు చేసి పాత చట్టాలను కొనసాగించాలని కేంద్ర...