ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సర్కిల్ లో సిండికేట్’ రాజ్యం..

_మందుబాబుల జేబులకు చిల్లు, బెల్ట్ షాపుల యజమానుల లబోదిబో.. మనప్రజాప్రతినిదిరాజన్న సిరిసిల్లజనవరి, 11ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో వైన్స్ నిర్వాహకులు బరితెగిస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి, ఒక సిండికేట్‌గా ఏర్పడి మందుబాబులను, బెల్ట్ షాపుల నిర్వాహకులను నిలువునా దోచుకుంటున్నారు. ప్రభుత్వ ధరల (MRP) కంటే అధిక ధరలకు విక్రయిస్తూ సామాన్యుల పొట్ట కొడుతున్నారు.ఎంఆర్‌పి మర్చిపోయిన నిర్వాహకులుప్రస్తుతం ఎల్లారెడ్డిపేట పరిధిలోని వైన్ షాపుల్లో ప్రతి క్వార్టర్ బాటిల్‌పై రూ. 10 అదనంగా వసూలు చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే, కస్టమర్ల నుంచి మరియు బెల్ట్ షాపు నిర్వహకుల...