జర్నలిస్టులందరికీ సమాన అక్రెడిటేషన్లు ఇవ్వాలి<br>

•జీవో 252ను వెంటనే రద్దు చేయాలి: రూప్ సింగ్ డిమాండ్మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట భూంపల్లిమండలం,దుబ్బాకనియోజకవర్గం.సిద్దిపేట జిల్లాడిసెంబర్ 29రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ సమాన హక్కులతో అక్రెడిటేషన్లు ఇవ్వాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 252ను వెంటనే రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.హైదరాబాదులోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రూప్ సింగ్, ఈ జీవోకు వ్యతిరేకంగా ప్రింట్.ఎలక్ట్రానిక్ మీడియా చేపడుతున్న ఉద్యమానికి తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ఇస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 23...