గ్రామ సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధం-సర్పంచ్ బొమ్మ మల్లయ్య

నిరంతరం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటా-సర్పంచ్ బొమ్మ మల్లయ్యమనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.డిసెంబర్22కొండపాక మండలంలోని రాంపల్లి గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్‌గా బొమ్మ మల్లయ్య సోమవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఎల్లప్పుడూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.తన గెలుపులో భాగస్వాములైన గ్రామ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని పేర్కొన్న బొమ్మ మల్లయ్య, రాబోయే రోజుల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పరిశుభ్రత,...