ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో వేగం…అధికారులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి
•రైతుల భూ హక్కులకు భద్రతే లక్ష్యం•ప్రతినెల 2 నుంచి9వ తేదీ వరకు రాజముద్ర పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ•రీసర్వే, మ్యుటేషన్, రెవెన్యూ క్లినిక్‌లపై కఠిన ఆదేశాలు •రాజముద్ర పాసు పుస్తకాలు, రీసర్వే,భూ సమస్యల పరిష్కారానికి డెడ్‌లైన్లు…కలెక్టర్ కఠిన ఆదేశాలు •ఈకేవైసీ నుంచి మ్యుటేషన్ వరకు…రెవెన్యూ వ్యవస్థకు స్పీడ్ గవర్నర్ తీసేసిన ప్రభుత్వం తిరుపతి,జనవరి19(మనప్రజాప్రతినిధి)రాష్ట్రంలో రైతుల భూ హక్కులకు సంపూర్ణ భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో రెవెన్యూ వ్యవస్థకు వేగం పెరిగిందని, అధికారులు కూడా పనుల్లో మరింత చురుకుగా వ్యవహరించాల్సిన...