పార్టీ బంధానికి మరో ఉదాహరణ

•పార్టీబంధానికి మరో స్ఫూర్తిదాయక ఉదాహరణ •వేరువేరు ప్రమాదల్లో ఉన్నా పార్టీకార్యకర్తలను కలిసి భోరోసా •కార్యకర్తే పార్టీ బలం అని నిరూపించిన టీడీపీ నేతలు... ఏర్పేడు,జనవరి18(మనప్రజాప్రతినిధి): ఏర్పేడు మండలం మేర్లపాక పంచాయతీలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల పట్ల కుటుంబ సభ్యుల్లా అండగా నిలిచారు. బైక్ ప్రమాదంలో గాయపడిన ఒక కార్యకర్తను, అనారోగ్యంతో బాధపడుతున్న మరో కార్యకర్తను ఒకే రోజులో వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించి, పార్టీ అనుబంధాన్ని చాటారు.ఈ సందర్భంగా ఏర్పేడు మండల టీడీపీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు మాట్లాడుతూ కార్యకర్తల కష్టసుఖాల్లో...