సూరారం గ్రామ బిఆర్ఎస్ సర్పంచ్ కు నామినేషన్ వేసిన అన్వర్ పటేల్
సదాశివపేట నవంబర్ 28 (మన ప్రజాప్రతినిధి)సదాశివపేటమండలంమద్దికుంటగ్రామంలోశుక్రవారంనాడు.బిఆర్ఎస్ అన్వర్ పటేల్ సర్పంచ్ కు నామినేషన్ వేశారు గ్రామ అభివృద్ధి కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండి పనిచేస్తానని అన్నారు గ్రామములో మంచి పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి మనిషి ఆయన ఎవరు పిలిచినా ఎప్పుడు ఫోన్ చేసినా ఎవరికైనా చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ గ్రామంలో అందుబాటులో ఉంటాను ఈ యొక్క నామినేషన్ వేసిన తర్వాత ఆయన. నేను ఈ యొక్క గ్రామం నుండి సర్పంచ్ కు నామినేషన్ వేయడం జరిగింది గ్రామస్తులందరూ కలిసినాకుసహకరించినట్లయితే నేను ఇప్పుడు...