20మంది విద్యార్థులనుదారుణంగాకొట్టినఉపాధ్యాయుడు-అరుణ్ కుమార్!
జిల్లావిద్యాశాఖ కఠినచర్యల దిశగా ఇక పైపునరావృతంకాదు.మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.డిసెంబర్7తిరుపతి జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో సంచలన ఘటన!ఏడవ తరగతి చదువుతున్న 20 మంది పిల్లలను వరుసగా కొట్టిన ఉపాధ్యాయుడు అరుణ్ కుమార్ వ్యవహారం బయటపడడంతో జిల్లా మొత్తం ఆగ్రహంతో ఉప్పొంగుతోంది.తల్లిదండ్రుల ఆవేదనకన్నీళ్లు పెట్టుకున్న ప్రజలుగాయాలతో ఇంటికి చేరిన పిల్లలను చూసిన తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.“ఇలాంటి ఉపాధ్యాయులు స్కూల్‌ల్లో ఉండకూడదు! వెంటనే సస్పెండ్ చేయండి!” అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ప్రజల డిమాండ్ వెంటనే సస్పెన్షన్!గ్రామప్రజలు విద్యాశాఖ అధికారులకుతెలిపుతూ“ఇలాంటి క్రూరమైన శారీరక శిక్షలు...