బీసీ బిడ్డగా అభివృద్దే నా ధ్యేయం
మనప్రజాప్రతినిధి//నర్సాపూర్,27:సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రంగి కృష్ణ మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం లో బి ఆర్ ఎస్ బలపరిచిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు యువ నాయకుడు, రెండు పర్యాయాలు గెలిచిన రంగి కృష్ణ ప్రజలను వేడుకున్నాడు, జనాభా దామాషా ప్రకారం గంపటి శాతం ఉన్న బీసీలు, నాకూ అవకాశం ఇవ్వాలని ఈరోజు వెల్దుర్తి మండలం లో ఒక బీసీ నాయకుడు సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా అడ్డుకటగా ఎంఐఎం, కాంగ్రెస్, బిజెపి విరుద్ధ పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నారని, ప్రజలు అంతా గమనిస్తున్నారని రంగి కృష్ణ...