బొల్లారం సర్పంచ్ అభ్యర్థిగా బెండ మీనా నామినేషన్

“ఆడబిడ్డగా వస్తున్నాను… ఆశీర్వదించండి… బ్యాట్ గుర్తుకే ఓటు వేసి గెలిపించండి”మెదక్ జిల్లా.బొల్లారం. మనప్రజాప్రతినిధి//డిసెంబర్10బొల్లారం గ్రామ సర్పంచ్ పదవికి బెండ మీనా తన నామినేషన్ పత్రాలను ఈ రోజు మెదక్ మండల కేంద్రంలో దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “ఆడబిడ్డగా మీ ముందుకొస్తు న్నాను… ఆశీర్వదించండి. బ్యాట్ గుర్తుకే మీ విలువైన ఓటు వేసి నన్ను గెలిపించండి. గ్రామ అభివృద్ధి నా ఏకైక లక్ష్యం” అని అన్నారు. గ్రామ ప్రజలు అవకాశం ఇస్తే బొల్లారం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా నడిపించేందుకు...