కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి స్వాగతం పలికిన బీజేపీ హుస్నాబాద్ పట్టణ నాయకులు

హుస్నాబాద్//మనప్రజాప్రతినిధి. 13కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రసిద్ధ శ్రీ కొత్త కొండ వీరభద్ర స్వామి దర్శనానికి వెళ్తున్న సందర్భంగా ఈ రోజు హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు హుస్నాబాద్ పట్టణ నాయకులతో కలిసి బండి సంజయ్ కుమార్ గారిని స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. స్వాగతం పలికిన వారిలో  బీజేపీ హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు బోడిగే వెంకటేష్, వేల్పుల నాగార్జున్, ప్రధాన కార్యదర్శి...