ఆస్తి కోసం రక్తపాతం
- తండ్రి ప్రాణాలపై కన్నేసిన కుమారులు- సుపారీ హత్య వెనుక కుట్ర- వెలుగులోకి వచ్చిన పోలీసుల విచారణ- పరారీలో కీలక నిందితులుఘజియాబాద్, జనవరి 2 (మనప్రజాప్రతినిధి):ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న రిటైర్డ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ అధికారి యోగేష్ (58) హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డిసెంబర్ 26న లోనీ ప్రాంతంలోని అశోక్ విహార్ కాలనీలో ఇంటికి తిరిగి వస్తున్న యోగేష్‌పై బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. మొదట ఇది అన్యుల చేతిలో జరిగిన దాడిగా...