‘ఒక కొత్త ప్రారంభం’ పుస్తకావిష్కరణ
100 రోజుల పాలనపై కాఫీ టేబుల్ బుక్ విడుదలముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చేతుల మీదుగా ఆవిష్కరణప్రభుత్వ కార్యక్రమాల చిత్రాల సమాహారంప్రజలకు పాలన వివరాలు చేరవేసే ప్రయత్నంచెన్నై,ఆగస్టు17(మనప్రజాప్రతినిధి): తమిళనాడు ముఖ్యమంత్రి ఎస్. జోసెఫ్ విజయ్ సోమవారం రాష్ట్ర సచివాలయంలో ‘ఒక కొత్త ప్రారంభం’ పేరుతో రూపొందించిన ప్రత్యేక కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి 100 రోజుల కాలంలో ముఖ్యమంత్రి పాల్గొన్న వివిధ కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు, నిర్వహించిన పర్యటనలకు సంబంధించిన చిత్రాలు, వివరాలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. రాష్ట్ర...