పార్టీ నాయకులతో అంగరంగ వైభవంగా<br>సి.ఆర్. రాజన్ జన్మదిన వేడుకలు

మనప్రజాప్రతినిధి//ఎర్పేడుమండలం.జనవరి11తిరుపతి జిల్లా తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వన్నికల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సి.ఆర్. రాజన్ జన్మదిన వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ వేడుకలకు కూటమి ముఖ్య నాయకులు, తెలుగుదేశం పార్టీ జిల్లా-మండల స్థాయి నేతలు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొని సి.ఆర్. రాజన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావడం విశేషంగా నిలిచింది.ఎర్పేడు మండలం సీనియర్ నాయకులు దశరథ రామిరెడ్డి ఆధ్వర్యం లో...