ఆత్మకూర్ గ్రామంనుండిచరణ్ సింగ్ 7వార్డు మెంబర్ గానామినేషన్ దాఖలు

సదాశివపేటడిసెంబర్4(మనప్రజాప్రతినిది) ఆత్మకూర్  గ్రామం నుండి చరణ్ సింగ్7.వార్డు తరపునఅభ్యర్థి  ప్రజా సమస్యలకు పరిష్కారం చూపిన చరణ్ ప్రజలు ఆశీర్వదించి అవకాశం ఇస్తే గ్రామాన్ని మరిన్ని  సేవలతోపాటు అభివృద్ధి కార్యక్రమంలో ముందంజ.7.వార్డు.ఉంచుతానాన్ని   అభివృద్ధి కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండి పనిచేస్తానని అన్నారు  మంచి పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి మనిషి ఆయన ఎవరు పిలిచినా ఎప్పుడు ఫోన్ చేసినా ఎవరికైనా చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ గ్రామంలో అందుబాటులో ఉంటాను  ఈ యొక్క  అవకాశం  అందరూ కలిసి  తర్వాత ఆయనకు ఈ యొక్క అవకాశం ఈయడం...