సీఎం పేషీ పేరుతో లక్షల వసూలు,ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం
ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసండీఎస్సీ ఎస్జీటీ ఉద్యోగం పేరుతో భారీ మోసంసీఎం పేషీలో పరిచయాలున్నాయంటూ నమ్మబలికిన నిందితులుఅనకాపల్లి, జనవరి 24 (మనప్రజాప్రతినిధి):ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ముఠాలు రోజు రోజుకు పేట్రేగిపోతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేషీ పేరునే వాడుకుంటూ లక్షలు దండుకున్న ఘటన అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసింది. డీఎస్సీలో ఎస్జీటీ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఓ మహిళ నుంచి రూ.12 లక్షలకు పైగా వసూలు చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం,...