నామినేషన్ అభ్యర్థితో ఇద్దరికే అనుమతికలెక్టర్ హైమావతి ఆకస్మిక తనిఖీ

మనప్రజాప్రతినిధి//కొండపాక(కుకునూరు పల్లి)మండలండిసెంబర్ 5గ్రామపంచాయతీ ఎన్నికల మూడవ విడత నామినేషన్ ప్రక్రియను జిల్లాలో స్వయంగా పరిశీలించేందుకు జిల్లా ఎన్నికల అధికారి & కలెక్టర్ కె. హైమావతి గురువారం ఆకస్మికంగా సందర్శించారు.కలెక్టర్ కుకునూరు పల్లి మండలంకుకునూరు పల్లి క్లస్టర్, అలాగే కొండపాక మండలందుద్దేడ క్లస్టర్ ను పరిశీలించారు.ఈ క్లస్టర్లలోని కుకునూరు పల్లి, బొబ్బాయి పల్లి, ముద్దాపూర్, రామచంద్రపూర్, అలాగే దుద్దేడ, బందారం, దర్గా గ్రామాల నామినేషన్లు స్వీకరిస్తున్న విధానాన్ని అధికారులు వివరించారు.కలెక్టర్ హైమావతి మాట్లాడుతూస్టేట్ ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారం జిల్లాలో మూడవ విడత నామినేషన్లుతొమ్మిదిమండలాల్లో జరుగుతున్నాయి.కొన్ని...