కాంగ్రెస్ బ‌ల‌ప‌రిచిన నగరం గ్రామ సర్పంచ్ అభ్యర్థి కాటికే లక్ష్మిఅశోక్‌కి ప్రజా ఆశీర్వాదం కావాలి

మనప్రజాప్రతినిధి//అక్బర్పేట-భూపల్లిడిసెంబర్10 మండలం,దుబ్బాకనియోజకవర్గం.సిద్దిపేట జిల్లానగరం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేస్తున్న కాటికే లక్ష్మి అశోక్‌కు గ్రామ ప్రజలు ఆశీర్వాదం చేయాలని అక్బర్పేట మండల పరిధిలో ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది.బుధవారం గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఆమె, బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ సందర్భంగా అభ్యర్థి కాటికే లక్ష్మి అశోక్ మాట్లాడుతూ“బీద అయిన నేను… ప్రజల సేవ తప్ప మరో ఆశ లేదు. ఒకసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తాను” అని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గ...